కోవిడ్ సేఫ్టీ: షిషా కేఫ్, సెలూన్ మూసివేత
- February 27, 2021
దుబాయ్లో అథారిటీస్, రెండు ఔట్లెట్స్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కరోనా నేపథ్యంలో పలు నిబంధనలకు అనుగుణంగా ఆయా బిజినెస్ల నిర్వహణకు అనుమతిచ్చిన విషయం విదితమే. అయితే, ఔద్ మెతాలోని షిషా కేఫ్, నైఫ్ ప్రాంతంలోని ఓ సెలూన్ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు గుర్తించి, వాటి మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు. రోజువారీ తనిఖీల సందర్బంగా ఓవర్ క్రౌండింగ్ని ఈ బిజినెస్ల వద్ద అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!