వచ్చే ఏడాది 'సలార్' విడుదల
- February 28, 2021హైదరాబాద్:వచ్చే ఏడాది అంటే 2022 ఏప్రిల్ 14న ప్రభాస్ నటిస్తున్న సలార్ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మేరకు చిత్రబృందం ఆదివారం ప్రకటన విడుదల చేసింది.కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ సందడి చేయనున్నారు.రూ.150 కోట్లతో ఈ చిత్రాన్నిహోంబలే ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోంది.రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఇటీవల గోదావరిఖనిలోని బగ్గుగనుల్లో చిత్రీకరించారు
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..