డ్రైవ్ త్రూ వ్యాక్సినేషన్ ప్రారంభించిన సౌదీ అరేబియా
- March 02, 2021
రియాద్:కోవిడ్ వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయటంలో భాగంగా డ్రైవ్ త్రూ వ్యాక్సినేషన్ ప్రారంభించింది సౌదీ అరేబియా. కింగ్డమ్ వ్యాప్తంగా రియాద్, మక్కా, మదీనా, హబ్హాలో డ్రైవ్ త్రూ వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 18 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించిన సౌదీ ప్రభుత్వం..అమెరికా ఉత్పత్తి వ్యాక్సిన్ ఫైజర్ కు అత్యవసర అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత ఉత్పత్తి వ్యాక్సిన్ అస్ట్రాజెనెకాకు కూడా అత్యవసర అనుమతులు ఇచ్చింది. వ్యాక్సినేషన్ ప్రారంభమై నాటి నుంచి ఇప్పటివరకు ముందస్తుగా నిర్దేశించుకున్న ప్రాధాన్య వర్గాల్లో 7,80,000 డొసుల వ్యాక్సిన్ అందించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- లోక్ భవన్లో గవర్నర్‌ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!
- అత్యవసర వాహనాలను అడ్డుకుంటే.. 3నెలల జైలుశిక్ష..!!
- ఒమన్ రికార్డు..3.9 మిలియన్ల విజిట్స్..!!
- బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు..!!
- లోక్‌సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మాణానికి కాంగ్రెస్ సిద్ధం
- మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: డీజీపీ శివధర్ రెడ్డి
- విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్









