మాజీ భార్యపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుడు
- March 02, 2021
మనామా:తన మాజీ భార్యపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు ఓ నిందితుడు. గతంలో ఈ వ్యక్తిపై కేసులు నమోదయ్యాయి. బాధితురాలికి ఇద్దరు చిన్నారులున్నారు. క్యాపిటల్ గవర్నరేట్‌లోని బాధితురాలి ఇంట్లోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. డ్రగ్స్ కేసులో నిందితుడిపై అభియోగాలు గతంలో మోపబడగా ఆ కేసులో 10 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలయ్యాడు. నిందితుడు, తన భార్యపై అత్యాచారానికి తెగబడగా, ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో నిందితుడు ఆమెపై యాసిడ్ పోశాడు. బాధితురాలికి యాసిడ్ కారణంగా గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్‌కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్‌ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









