భారత్:24×7 కరోనా వాక్సిన్.!

- March 03, 2021 , by Maagulf
భారత్:24×7 కరోనా వాక్సిన్.!

న్యూ ఢిల్లీ: భారత్ లో ఇప్పుడు వ్యాక్సిన్ కనుక వేయించుకోవాలి అంటే సరిగ్గా ఇదే సమయానికి వేయించుకోవాలని ఏమీ లేదు. హాస్పిటల్ సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకునే వాళ్లు సమయాన్నిబట్టి షెడ్యూల్ ని మార్చడానికి అవకాశం ఉంది అని ప్రభుత్వం చెప్పింది. దీంతో వాక్సినేషన్ డ్రైవ్ కూడా స్పీడ్ గా అవుతుంది. వాక్సినేషన్ వేగాన్ని పెంచడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో ప్రజలు ఎప్పుడైనా వ్యాక్సిన్ ని వేయించుకోవచ్చు. 24×7 ఇక అందుబాటు లో ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ సమయాన్ని, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com