దుబాయ్ లో ఖైదీ అయిన భారతీయుడు
- May 30, 2015
ఫేస్బుక్లో మత విద్వేషపూరిత సమాచారం పెట్టాడనే ఆరోపణపై ఓ భారతీయుడిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ శిక్ష పూర్తయిన తర్వాత దేశం నుంచి పంపాలని ఆదేశించింది. ఫేస్బుక్లో మహమ్మద్ ప్రవక్తను, ఇస్లాంని తిట్టాడని దుబాయ్ లో ఉంటున్న మరో భారతీయుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో న్యాయమూర్తి అబ్దుల్లాత్ కేసు విచారించి ఒక ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పాడు.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









