ఫైనాన్షియల్ కార్డుల ఫోర్జరీ: జైలు శిక్ష, జరీమానా
- March 08, 2021
మస్కట్:ఫైనాన్షియల్ కార్డుల ఫోర్జరీకి పాల్పడితే 10,000 ఒమన్ రియాల్స్ జరీమానా, ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం వుంది. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఓ ప్రకటన చేసింది. ఏ రూపంలో ఫైనాన్షియల్ కార్డుల ఫోర్జింగ్కి పాల్పడినా, అంటే కొత్తగా పరికరాలు తయారు చేసి ఫోర్జింగ్ చేసినా, ఇంకే విధంగా అయినా ఫోర్జరీ చేసినా శిక్ష, జరీమానా తప్పదు. సున్నితమైన సమాచారాన్ని ఫైనాన్షియల్ కార్డుల నుంచి తస్కరించడం చట్ట రీత్యా నేరం. జైలు శిక్ష లేదా జరీమానా, లేదంటే జైలు శిక్షతోపాటు జరీమానా దోషులకు తప్పదని పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!