ఇండోనేషియాలో షేక్ జాయెద్ మసీదు నమూనా ఆవిష్కరణ
- March 08, 2021
యూఏఈ:ఇండోనేషియాలో షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు నమూనాకి సంబంధించి శంకుస్థాపన, భూమి పూజ నిర్వహించారు ఎమిరేటీ అధికారులు. సెంట్రల్ జావా ప్రాంతంలో ఈ మసీదు నిర్మితం కానుంది. ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో స్వస్థలం ఇది. 2019 జులైలో ఈ నమూనాని యూఏఈ, విడూడూకి బహూకరించింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!