1 నుంచి 3 కువైటీ దినార్ల మధ్య ఆర్డర్లను డెలివరీ చేయనున్న సహకార సంఘాలు

- March 08, 2021 , by Maagulf
1 నుంచి 3 కువైటీ దినార్ల మధ్య ఆర్డర్లను డెలివరీ చేయనున్న సహకార సంఘాలు

కువైట్ సిటీ:పలు సహకార సంఘాలు, డెలివరీ సర్వీసులను వినియోగదారుల సంతృప్తి మేరకు చేపట్టనున్నాయి. గ్రోసరీలు, డ్రగ్ సప్లయ్స్ వంటివాటిని దేశంలోని పలు రీజియన్లలో డెలివరీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. డెలివరీ ఫీజుని 1 నుంచి 3 కువైటీ దినార్ల వరకు వుండవచ్చు. కొన్ని సహకార సంఘాలు సాయంత్రం 4 గంటలకు మూసివేయడం జరుగుతుందనీ, డెలివరీ సర్వీసుని యాక్టివేట్ చేయడం జరుగుతుందని పేర్కొంటున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com