మహిళలకు ఎస్‌బీఐ బంపర్‌ ఆఫర్..!

- March 08, 2021 , by Maagulf
మహిళలకు ఎస్‌బీఐ బంపర్‌ ఆఫర్..!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది.హోం లోనే తీసుకునే మహిళలకు వడ్డీ రేట్లను 5 బేసిక్ పాయింట్లు తగ్గించనున్నట్లు సోమవారం ప్రకటించింది. 6.70 ప్రారంభ వడ్డీ రేట్లతో హోం లోన్స్ అందించనునట్లు తెలిపింది. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొంది. మీ కలల సౌథం.. మా లక్ష్యం అంటూ ట్వీట్‌ చేసింది. పూర్తి వివరాల కోసం http://www.Homeloans.sbi లోకి వెళ్ళండి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com