వాట్సాప్ వినియోగదారులకు హెచ్చరిక
- March 08, 2021
వాట్సాప్ మరో కొత్త నిబంధన తీసుకోని రాబోతుంది.ఈ నిబంధన ప్రకారం కొన్ని పాత ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో వాట్సాప్ నిలిచిపోనున్నట్లు తెలుస్తుంది. కొన్ని ఆపిల్ ఐఫోన్లపై దీని ప్రభావం పడనుంది.ఆపిల్ పాత ఐఓఎస్ 9 ఆపరేటింగ్ సిస్టమ్స్‌లతో కూడిన ఐఫోన్లలో వాట్సాప్ ఇకమీదట పనిచేయదని నిపుణులు చెబుతున్నారు. అలాగే, ఆండ్రాయిడ్ 4.0.3 కన్నా పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లతో కూడిన స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.వాట్సాప్ తీసుకున్న తాజా నిర్ణయంతో లైనక్స్ కేఈఐఓఎస్ 2.5.1 ఆపరేటింగ్ సిస్టమ్స్ కన్న పాత ఫోన్లలో ఇది పని చేయదు. అయితే, ఈ సమస్య నుంచి బయటపడటానికి తప్పనిసరిగా యూజర్లు మీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్డేట్ చేసుకోవడం ఉత్తమం.ఆపిల్ ఐఫోన్లో సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్డేట్ చేసుకోవాలి.
తాజా వార్తలు
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్