కవరేజీ ప్రాంతాలని పెంచెందుకు 'బీఎస్ఎన్ఎల్' యొచన
- February 28, 2016
భారత టెలికం నెట్వర్క్ సంస్థ బీఎస్ఎన్ఎల్ (భారత సంచార్ నిగమ్ లిమిటెడ్) తన సేవలను విస్తరించాలని యోచిస్తోంది. బీఎస్ఎన్ఎల్ కవరేజీ ప్రాంతాన్ని మరింత పెంచేందుకుగాను కనీసం 6ప్రాంతాల్లో 5మెగాహెర్జ్ స్పెక్ట్రమ్‌ను 700 హెర్జ్బాండ్ను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విషయమై బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమా శ్రీవాస్తవ మాట్లాడుతూ వేలం ధరకే 700 మెగా హెర్జ్ స్లాట్‌ను తీసుకోన్కున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్







