యు.ఎ.ఈ. లో జాతీయ జీవిత బీమా సంస్థలన్నీ ఏకతాటిపై రావాలి

- February 28, 2016 , by Maagulf
యు.ఎ.ఈ. లో జాతీయ జీవిత బీమా సంస్థలన్నీ ఏకతాటిపై రావాలి

           
        
అన్ని అనుమతులు కల్గిన జాతీయ జీవిత బీమా సంస్థలన్నీ ఏక తాటిపై నిలిచి పక ప్రధాన జాతీయ బీమా సంస్థను ఏర్పాటు చేసుకోవాలనే ప్రతిపాదనపై ప్రస్తుతం తీవ్రంగా చర్చిస్తున్నారు, ఈ విషయాన్ని బీమా నియంత్రకం శనివారం చెప్పింది. ఈ ప్రతిపాదన ఎందుకు తెరపై తీసుకురావాల్సి వచ్చిందంటే , యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ లో జీవిత బీమా మార్కెట్ 8 బిల్లియన్ల దినార్లు ఉందని ఇందులో విదేశీ కంపెనీలకు వాటా  81 శాతంగా ఉంటె ,  యు.ఎ.ఇ. జాతీయ సంస్థలు మాత్రమే 18 శాతం ఉందని  బీమా సంస్థ ఒక ఇమెయిల్ ద్వారా పత్రికా ప్రకటనలో తెలిపింది. అల్ జాబి  యుఎఇకి చెందిన బీమా మార్కెట్లో బీమా ప్రీమియం వాల్యూమ్ యొక్క 41 శాతం గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ప్రాంతంలో చేరుతుందని, అలాగే బీమా ప్రీమియంలు వాల్యూమ్ 33 శాతం వాటా అరబ్ దేశాలకు దక్కుతుందని  చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com