MASMCSలో ఉద్యోగావకాశాలు...
- March 10, 2021ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పలు పోస్టులని భర్తీ చెయ్యడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఇంటర్ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి సంబంధించి పూర్తి వివరాలు ఇవే…! అర్హత, ఆసక్తి వున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక అసలు విషయం లోకి వచ్చేస్తే… ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ 200 ఫీల్డ్ సూపర్ వైజర్లు పోస్టులని భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉంటే అప్లై చేసేయొచ్చు. 18 నుంచి 43 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక వేతనంపై అయితే… నెలకు రూ.10,000, ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లై చేసుకోవడానికి ఈరోజే ఆఖరి తేదీ.http://http://www.masmcs.com/ కి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలంటే ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, 15A, 3-4-757/22, APHB బిల్డింగ్, తెలంగాణ గ్రామీణ బ్యాంకు , బర్కత్ పుర కి పంపాలి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ