ప్రైవేటు మెడికల్ సిబ్బంది నియామకంపై నిషేధం లేదు
- March 15, 2021
కువైట్:పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ అల్ మౌసా మాట్లాడుతూ, ప్రైవేటు సెక్టార్లో మెడికల్ విభాగానికి సంబంధించి సిబ్బంది నియామకంపై ఎలాంటి నిషేధం లేదని చెప్పారు. ప్రైవేటు మెడికల్ సెక్టార్, అవసరమైన మేరకు మెడికల్ సిబ్బందిని, కరోనా నేపథ్యంలో కొత్తగా అమల్లోకి తెచ్చిన విధానాల ప్రకారం నియమించుకోవచ్చు. కరోనా ఎమర్జన్సీ మినిస్టీరియల్ కమిటీకి ఓ సాధారణ అభ్యర్థన చేస్తే సరిపోతుంది ప్రైవేటు మెడికల్ సెక్టార్ సంస్థలు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!