బిఐసి వద్ద తాత్కాలిక కోవిడ్ 19 టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు
- March 15, 2021
బహ్రెయిన్: కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా బహ్రెయిన్ ఇప్పటికే పలు కీలకమైన చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వద్ద తాత్కలిక టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. బహ్రెయిన్‌కి విదేశాల నుంచి వచ్చేవారికి 5వ రోజు, 10వ రోజు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించడానికి ఈ కేంద్రాన్ని వినియోగిస్తారు. మార్చి 8 నుంచి మార్చి 20 మధ్యలో బహ్రెయిన్‌కి వచ్చినవారికి ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!