FLASH..FLASH..తొలిసారిగా అలెర్జీ ఉన్న రోగులకు సైతం కోవిడ్ వ్యాక్సిన్లు
- March 15, 2021
కువైట్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా బారినుండి ప్రజలను కాపాడే దిశగా వ్యాక్సిన్లు అందిస్తున్నాయి అన్ని దేశాలు. ముఖ్యంగా వృద్దులకు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది. అయితే, ఏవైనా ఎలర్జీలు ఉన్నా..ఏదైనా పలు మందులకు ఎలర్జీలు ఉన్నా..వారిని ఈ వ్యాక్సిన్లకు దూరంగా ఉంచున్న విషయం విదితమే.
వీటికి భిన్నంగా అలెర్జీ ఉన్నవారికి వ్యాక్సిన్లను అందిస్తోంది కువైట్ మంత్రిత్వ శాఖ. అయితే, అన్ని జాగ్రత్తలు తీసుకునే ఈ కార్యక్రమం చేపట్టినట్టు అధికారులు ధృవీకరించారు. అలెర్జీ ఉన్న రోగులలో విస్తృతమైన అధ్యయనాలు జరిపి..ఎటువంటి దుష్ప్రభావాలు లేకపోవడంతో అలెర్జీ ఉన్నవారికి సైతం టీకాలు వేయడం ప్రారంభించింది కువైట్ ప్రభుత్వం.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







