ప్రమాదకరమైన చర్యలు: ఓసీసీఐ సూచనలు

- March 15, 2021 , by Maagulf
ప్రమాదకరమైన చర్యలు: ఓసీసీఐ సూచనలు

మస్కట్:ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, అత్యంత ప్రమాదకరమైన చర్యలకు సంబంధించి పలు బిజినెస్ ఓనర్లకు సూచనలు చేయడం జరిగింది. అంతర్జాతీయ వాణిజ్యం, డంపింగ్, సబ్సిడీ అలాగే పెరుగుదల వంటి అంశాల్లో దిగుమతులకు సంబంధించి ఈ సూచనలు చేశారు. గల్ఫ్ ఎగుమతులను మించి దిగుమతులు సబబు కాదనీ, ఈ విషయమై అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి వుందని ఓసిసిఐ పేర్కొంది. స్థానిక ఇండస్ట్రీ ప్రాముఖ్యతకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలనీ, రాయల్ డిక్రీ నెంబర్ 20-2015కి అనుగుణంగా మాత్రమే తగిన చర్యలు చేపట్టాలని బిజినెస్ ఓనర్లకు ఓసిసిఐ స్పష్టం చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com