3 మిలియన్ కాప్టగాన్ పిల్స్ స్మగ్లింగ్ గుట్టు రట్టు చేసిన కస్టమ్స్
- March 15, 2021
దుబాయ్:దుబాయ్ కస్టమ్స్,3 మిలియన్ కాప్టగాన్ పిల్స్ స్మగ్లింగ్ అవుతుండగా పట్టుకోవడం జరిగింది. సీ క్స్టమ్స్ సెంటర్ మేనేజ్మెంట్ తనిఖీ అధికారులు జబెల్ అలి పోర్టు వద్ద ఓ షిప్మెంట్ని ఈ మేరకు స్వాధీనం చేసుకున్నారు.అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్మగ్లింగ్ గుట్టు రట్టు చేశారు అధికారులు.కంటెయినర్‌ని సియాజ్ మానిటరింగ్ యూనిట్ పరిశీలించి, ఆరా తీసి, అందులో కాప్టగాన్ పిల్స్ వున్నట్లు గుర్తించడం జరిగింది.కె9 డాగ్ యూనిట్ ఇందుకు సహకరించింది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







