కేసీఆర్‌ను కలిసిన పలువురు ఉన్నతాధికారులు
- March 15, 2021
హైదరాబాద్: పదోన్నతులు పొందిన పలువురు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈమేరకు సైబరాబాద్ కమిషనర్ విసి జజ్జనార్, సైబరాబాద్ అడిషనల్ ట్రాఫిక్ సీపీ అనిల్ కుమార్‌లకు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ లభించడంతో వారు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. అలాగే తెలంగాణ అటవీశాఖ అధికారి పీసీసీఎఫ్ (ఎఫ్సీఏ) ఆర్.శోభకు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ఆఫ్ ఫారెస్ట్స్ (హెడ్ఆఫ్ది ఫారెస్ట్ ఫోర్స్)గా పదోన్నతి లభించింది. ఆమె కూడా సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారిని అభినందించారు.

తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







