ఏపీలో కరోనా కేసుల వివరాలు

- March 15, 2021 , by Maagulf
ఏపీలో కరోనా కేసుల వివరాలు

అమరావతి:ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.దేశంలో తీవ్రత పెరుగుతున్నా, రాష్ట్రంలో మాత్రం కేసులు తక్కువగా ఉండటం విశేషం.తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 147 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,92,008 కు చేరింది.ఇందులో 8,83,380 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,443 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో ఒక్కరు మృతి చెందారు.దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 7,185 కి చేరింది.గడిచిన 24 గంటల్లో ఏపీలో 103 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com