పీసీఆర్ టెస్ట్ - మునాతో 16 దేశాల లింక్
- March 17, 2021
కువైట్:జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం 15 దేశాలు పీసీఆర్ టెస్ట్ విషయమై మునా సిస్టమ్తో లింక్ అయినట్లు తెలుస్తోంది. కువైట్ వెలుపల లేబరేటరీలను ఈ సిస్టమ్ ఆడిట్ చేస్తుంది. ఆయా లేబరేటరీలు జారీ చేసే పీసీఆర్ టెస్ట్ రిజల్ట్స్ విషయమై నిజనిర్ధారణ చేస్తుంది. తొలి దశలో 15 దేశాలు కనెక్ట్ అయ్యాయి. ఇండియా, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, ఎమిరేట్స్, టర్కీ, ఖతార్, ఒమన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, జోర్డాన్, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, అమెరికా తదితర దేశాలు ఈ లిస్టులో వున్నాయి.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!