మాజీ హెల్త్ మినిస్టర్‌ని డిస్మిస్ చేసిన కోర్టు

- March 18, 2021 , by Maagulf
మాజీ హెల్త్ మినిస్టర్‌ని డిస్మిస్ చేసిన కోర్టు

కువైట్:ఓ కేసులో మాజీ హెల్త్ మినిస్టర్‌ని డిస్మిస్ చేసింది న్యాయస్థానం.హెల్త్ మినిస్టర్ సహా మరికొందరికి 20,000 దినార్లు జరీమానా విధించింది.కాగా,వీరికి గతంలో విధించిన ఏడేళ్ళ జైలు శిక్షను న్యాయస్థానం రద్దు చేసింది.పబ్లిక్ మనీ డామేజీకి పాల్పడినట్లు నిందితులపై కేసులు నమోదయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com