ఆమెజాన్ యూనిట్ విస్తరణ..1500 కొత్త ఉద్యోగాలకు అవకాశం
- March 19, 2021సౌదీ:ప్రపంచంలోనే మేటీ ఆన్ లైన్ రిటైల్ మార్కెట్ గా పేరుగాంచిన అమెజాన్..సౌదీ అరేబియాలో తమ యూనిట్ సామర్ధ్యాన్ని మరింత విస్తరించనున్నట్లు వివరించింది. 11 కొత్త భవనాలను నిర్మించి కింగ్డమ్ లో అమెజాన్ స్టోర్ సమార్ధ్యాన్ని 89 శాతం పెంచాలని యోచిస్తోంది. ఈ ఏడాదిలో కనీసం 1,500 కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామని ప్రకటించింది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?