లేబర్ క్యాంప్ లో భారీగా మద్యం పట్టివేత
- March 19, 2021
కువైట్:కువైట్ లోని జహ్రా మున్సిపాలిటీ పరిధిలో పెద్ద మొత్తం మద్యం సీసాలను గుర్తించారు అధికారులు. సాధారణంగా చేపట్టిన తనిఖీల్లో భాగంగా కార్మికులు ఉంటున్న క్యాంప్ లోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో స్వయంగా తయారు చేసిన వేల కొద్ది మద్యం బాటిళ్లను గుర్తించారు. మద్యం తయారీకి వినియోగించిన ఇంట్లో సోదాలు నిర్వహించగా లిక్కర్ తయారీ యంత్రాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.వేల కొద్ది బాటిళ్లను, మద్యం తయారీ పరికరాలను సీజ్ చేసిన మున్సిపాలిటీ అధికారులు బుల్డొజర్ల సాయంతో లిక్కర్ బాటిళ్లను ధ్వంసం చేశారు.
తాజా వార్తలు
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!
- సౌదీలో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- దోహా చేరుకున్న జర్మనీ ఛాన్సలర్..!!







