ఇ-బుక్ నెట్వర్క్ని ప్రారంభించనున్న ఎయిర్ పోర్టు
- March 22, 2021
షార్జా:షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం, ఏప్రిల్లో ఇ-బుక్ నెట్వర్క్ని ప్రారంభించనుంది. విమానంలోకి బోర్డింగ్ అయ్యేముందు ప్రయాణీకులకు ఈ బ్రౌజింగ్ సౌకర్యం అందుబాటులో వుంటుంది. తమ స్మార్ట్ డివైజ్లలోకి డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా ఈ ఏర్పాట్లు చేశారు. 21 రోజుల పాటు అవి వారికి అందుబాటులో వుంటాయి. ప్రత్యేకంగా యాప్ లేదా డేటా ప్లాన్ ఏదీ ఈ పుస్తకాల డౌన్లోడ్ కోసం అవసరం వుండదు. ఉచిత వైఫై సర్వీస్ ద్వారానే వీటిని పొందవచ్చు. ఎయిర్ పోర్టు లోపల దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో వుంటుంది.
తాజా వార్తలు
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం
- విజయవాడలో వైభవంగా 'వివేకానంద మానవ వికాస కేంద్రం' ప్రారంభోత్సవం
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!







