వ్యాక్సిన్ తీసుకోకుంటే పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి
- March 23, 2021
యూఏఈ: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని వారు తప్పకుండా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందేనని యూఏఈ ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలతో ప్రత్యక్షంగా కాంటాక్ట్ లో ఉండే రంగాల్లోని ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. హోటల్స్, రెస్టారెంట్లు, రవాణా, వైద్య రంగంలోని ఉద్యోగులతో పాటు లాండ్రీ, బ్యూటీ సెలూన్స్, హెయిర్ డ్రెస్సర్లు ప్రతి 14 రోజులకు ఓ సారి ఖచ్చితంగా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. మార్చి 28 నుంచి ఈ కొత్త నిర్ణయం అమలులోకి రానుంది. ఈ ఐదు రంగాల్లోని సంస్థలు, యజమానులు తమ సిబ్బంది తప్పనిసరిగా పీసీఆర్ టెస్ట్ చేయించుకొని నెగటీవ్ రిపోర్ట్ తో విధులకు హజరయ్యేలా చర్యలు తీసుకోవాలని యూఏఈ మానవ వనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!