ప్రాపర్టీ కొనుగోలుదారుల కోసం దుబాయ్ కొత్త వెసులుబాటు
- February 29, 2016
దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ (డిఎల్డి), తొలి రియల్ ఎస్టేట్ సర్వీసెస్ ట్రస్టీస్ సెంటర్‌ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. డిఎల్డి డైరెక్టర్ జనరల్ సుల్తాన్ బిన్ మెజ్రిన్ మాట్లాడుతూ, తమ సర్వీసులను మరింతగా అప్‌గ్రేడ్ చేయడం, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో సర్వీసులను వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు వెల్లడించారు. వినియోగదారులకు సంబంధించి అన్ని సందేహాలను తీర్చే విధంగా ఈ సెంటర్స్‌ని ఏర్పాటు చేయనున్నట్లు బిన్ మెజ్రిన్ చెప్పారు. దీనికోసం అనుభవజ్ఞులైన సిబ్బందిని నియమిస్తున్నామనీ, రౌండ్ ది క్లాక్ సర్వీసులు అందించే విధంగా సెంటర్లను రూపొందించామని మెజ్రిన్ వివరించారు. వినియోగదారులకు వారంలో ఆరు రోజులపాటు, రోజుకి 12 గంటల పాటు సేవలు అందిస్తామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







