బహ్రెయిన్ జైలులో కోవిడ్ పాజిటివ్ కేసులు
- March 24, 2021
బహ్రెయిన్:బహ్రెయిన్ లో జౌలోని జైలు ఖైదీలకు కోవిడ్ వైరస్ సోకినట్లు రిఫార్మేషన్ అండ్ రిహాబిటేషన్ డైరెక్టరేట్ కార్యాలయం వెల్లడించింది. ఖైదీల్లో ఒక్కరికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని, ఆ వెంటనే ఆ ఖైదీతో పాటు ఉన్న మిగిలిన ఖైదీలకు కూడా కోవిడ్ టెస్టులు నిర్వహించామని అధికారులు వివరించారు. దీంతో మరో ఇద్దరికి కూడా వైరస్ వ్యాపించినట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. వెంటనే వారిని క్వారంటైన్లో పెట్టామని, వారు ఉన్న జైలు గదిలో క్రిమిసంహారక చర్యలు చేపట్టామన్నారు. వైరస్ బారిన పడిన వారు కోలుకునేందుకు అవసరమైన అన్ని వైద్య సహాయ చర్యలు తీసుకుంటున్నాని తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల