శంషాబాద్‌లో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత
- March 24, 2021
హైదరాబాద్:శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. బుధవారం ఉదయం ఇంటెలిజెన్స్ అధికారులు ఎయిర్‌పోర్టులో తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా 6E-8488 విమానం ద్వారా హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న మహమ్మద్ అనే ప్రయాణికుడి వద్ద రూ.1.03 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని అధికారులు బ్యాగేజ్ లోని తినుబండారాల్లో గుర్తించారు.దీంతో కరెన్సీని స్వాదీనం చేసుకుని, నిందితుడిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.కస్టమ్స్ అధికారులు అతడిని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!