ఏప్రిల్ 14 నుంచి రమదాన్ మాసం ప్రారంభమయ్యే అవకాశాలు
- March 24, 2021
కువైట్: ముస్లింల పవిత్ర రమదాన్ మాసం ఏప్రిల్ 14 నుంచే ప్రారంభం అవుతుందని ఖగోళ శాస్త్రవేత అదెల్ అల్ సాదౌన్ ప్రకటించారు. ఖగోళ శాస్త్రం మేరకు చంద్రగమనాన్ని బేరీజు వేసుకున్న ఆయన రమదాన్ మాసం ప్రారంభంపై స్పష్టత ఇచ్చారు. ఇదిలాఉంటే..నెలవంక కనిపించిన తర్వాత ఏప్రిల్ 12 నుంచే రమదాన్ మాసం ప్రారంభం అవుతుందనే అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే..ప్రస్తుతం నెలవంక కనిపించిన తర్వాత ఏప్రిల్ 12న గల్ఫ్ దేశాల్లో నెలవంక కనిపించటం అసంభవమని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









