‘సుల్తాన్’ ట్రైలర్
- March 24, 2021
చెన్నై:తమిళ స్టార్ నటుడు కార్తీ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ ‘సుల్తాన్’. రష్మిక మందాన హీరోయిన్గా నటిస్తుంది. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై యస్.ఆర్.ప్రకాశ్‌బాబు, యస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి స్పందన లభించింది. ఈ క్రమంలో తాజాగా 'సుల్తాన్' ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. సుల్తాన్ లో కార్తీ, రష్మిక మధ్య ప్రేమ సన్నివేశాలు కూడా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. కాగా కార్తీ యాక్షన్, రొమాంటిక్ తో ట్రైలర్ రొటీన్ గా సాగింది. వినడానికి.. చూడటానికి కొత్తగా అనిపించలేదు. ‘వందమంది రౌడీలను మేనేజ్ చేస్తున్నాను.. ఇది చూపులతోనే చంపేస్తుంది..’ అంటూ కార్తీ చెప్పే డైలాగులు బాగున్నాయి. ఏప్రిల్ 2న సుల్తాన్ థియేటర్లలోకి రానుంది.
తాజా వార్తలు
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!