దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- September 14, 2025
దోహా: మిడిలీస్టులో నెలకొన్న తాజా పరిణామాల దృష్ట్యా అత్యవసర అరబ్-ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశాన్ని దోహాలో నిర్వహిస్తున్నట్లు ఖతార్ ప్రధానమంత్రి సలహాదారు మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి డాక్టర్ మాజిద్ బిన్ మొహమ్మద్ అల్ అన్సారీ తెలిపారు. అరబ్ మరియు ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రుల సన్నాహక సమావేశం సందర్భంగా సమర్పించిన ఖతార్ పై ఇజ్రాయెల్ దాడికి సంబంధించిన ముసాయిదా ప్రకటనను ఈ శిఖరాగ్ర సమావేశంలో చర్చిస్తారని డాక్టర్ అల్ అన్సారీ వెల్లడించారు. ఇజ్రాయెల్ దురాక్రమణను ఎదుర్కోవడంలో ఖతార్ కు అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు సంఘీభావాన్ని ప్రకటించాయని ఆయన గుర్తుచేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!