ఏపీలో కరోనా కేసుల వివరాలు
- March 31, 2021
అమరావతి:ఏపీలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజు వారి పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది.తాజా బులెటిన్ ప్రకారం ఏపీలో 1184 కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,01,989కి చేరింది.ఇందులో 8,87,434 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 7,338 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో నలుగురు మృతి చెందారు.దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 7217కి చేరింది.ఇక జిల్లాల వారీగా తీసుకుంటే గుంటూరులో 66, చిత్తూరులో 115, తూర్పు గోదావరిలో 26, గుంటూరులో 352, కడపలో 63, కృష్ణాలో 113, కర్నూలు 64, నెల్లూరులో 78, ప్రకాశంలో 45, శ్రీకాకుళంలో 47, విశాఖపట్నంలో 186, విజయనగరంలో 19, పశ్చిమ గోదావరిలో 11 కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!
- అత్యవసర వాహనాలను అడ్డుకుంటే.. 3నెలల జైలుశిక్ష..!!
- ఒమన్ రికార్డు..3.9 మిలియన్ల విజిట్స్..!!
- బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు..!!
- లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మాణానికి కాంగ్రెస్ సిద్ధం
- మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: డీజీపీ శివధర్ రెడ్డి
- విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్









