రమదాన్ లోపు 25 కొత్త మసీదుల ప్రారంభం

- April 03, 2021 , by Maagulf
రమదాన్ లోపు 25 కొత్త మసీదుల ప్రారంభం

షార్జా:షార్జాలో 25 కొత్త మసీదుల్ని పవిత్ర రమదాన్ మాసానికి ముందే ప్రారంభించనున్నారు. వీటిల్లో మూడు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.షార్జా - డిపార్టుమెంట్ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్, హైతబ్ బిన్ అల్ హరిత్ మసీదుని అల్ సజా ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రారంభించింది. అల్ మనాఖ్‌లోని అల్ మనార్ మసీదు, దిబ్బా అల్ హిసన్ ప్రాంతంలో అల్ ఫదైల్ మాస్కు ప్రారంభమయ్యింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com