భారత్ లో కరోనా కేసుల వివరాలు
- April 04, 2021
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి.తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను విడుదల చేసింది.ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 93,249 కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,24,85,509కి చేరింది.ఇందులో 1,16,29,289 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 6,91,597 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 513 మంది కరోనాతో మృతి చెందారు.దీంతో భారత్‌లో ఇప్పటివరకు మృతి చెందినవారి సంఖ్య 1,64,623కి చేరింది.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 60,048 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.ఇప్పటి వరకు మొత్తం 7,59,79,651 మందికి వ్యాక్సిన్ అందించారు.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- అబుదాబిలో ఒమన్-యూఏఈ హయ్యర్ కమిటీ సమావేశం..!!
- బహ్రెయిన్ లో కొత్త డిజిటల్ సర్వీస్ ప్రారంభం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే క్రాసింగ్ ఫీ పెంపు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్.. ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ ఇండియా..!!
- భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్
- JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్
- భారత దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు







