చెన్నైలో ఓటేసిన తెలంగాణ గవర్నర్
- April 06, 2021
సొంత రాష్ట్రం తమిళనాడు ఎన్నికల్లో తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నైలోని విరుంబాగం పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఆమెతో పాటు భర్త డాక్టర్ సౌందరరాజన్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్నారు. అనంతరం అక్కడి నుంచి పుదుచ్చేరి చేరుకుని... అక్కడి పోలింగ్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్
- ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం
- అరబ్-భారత సహకార వేదిక ఉజ్వల భవిష్యత్తుకు వారధి..!!
- ఖతార్, భారత్ మధ్య పెట్టుబడి అవకాశాలపై చర్చలు..!!
- షార్జాలో సినిమా ఫక్కీలో కారు చోరీ.. దొంగ అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో ఫాగ్, రెయిన్స్ హెచ్చరికలు జారీ..!!
- అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఒమన్ పిలుపు..!!
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు







