విదేశాలకు వెళ్లేవారు పాస్ పోర్టు వాలిడిటీ చెక్ చేసుకోవాలన్న దుబాయ్
- April 07, 2021
దుబాయ్:దుబాయ్ నుంచి విదేశాలకు వెళ్తున్నారా? అయితే మీ ప్రయాణానికి ముందు పాస్ పోర్టు వాలిడిటీ కాలాన్ని ఓ సారి చెక్ చేసుకోవాలంటూ డీజీఆర్ఎఫ్ ప్రజలకు సూచించింది. విదేశాలకు వెళ్లేవారి పాస్ పోర్టు వాలిడిటీ కనీసం మూడు నెలలు అయిన ఉండాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఇండియా, పాకిస్తాన్, యూఎస్, యూకే, పిలిఫ్పైన్స్ వెళ్లేవారు తప్పనిసరిగా పాస్ పోర్టు గడువు ముగిసే కాలాన్ని దుబాయ్ ఎమిరాతి ఎయిర్ లైన్స్ వెబ్ సైట్లో ఖచ్చితంగా సరిచూసుకోవాలని వెల్లడించింది. అదే విధంగా ఆయా దేశాల నుంచి వచ్చే వారి పాస్ పోర్టు, ఇతర డాక్యుమెంట్ల కాల పరిమితి గడువు ఖచ్చితంగా ఆరు నెలలైనా ఉండాలని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ప్రకటించిన NATS
- రౌదత్ అల్ ఘెజ్లానియా స్ట్రీట్ 15 రోజుల పాటు మూసివేత..!!
- అమెరికాకు షాకిచ్చిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రారంభం..!!
- జ్లీబ్ అల్-షుయూఖ్లో 10 భవనాలు కూల్చివేత.. నోటీసులు..!!
- హిట్-అండ్-రన్ ప్రమాదం..చిన్నారి మృతి, డ్రైవర్ అరెస్ట్..!!
- ప్రయాణికుడి డబ్బు దుర్వినియోగం..ఇద్దరికి శిక్ష..!!
- వీసాల పై టెక్సాస్ కీలక నిర్ణయం..అదే బాటలో ఫ్లోరిడా!
- చేతి వాచ్ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు
- నేటి నుంచి కొత్త ఆధార్ యాప్ ఫుల్ వెర్షన్ అందుబాటులోకి..ప్రధాన ఫీచర్లు ఇవే..







