వ్యాక్సినేషన్ పొందిన ప్రయాణీకులకి కోవిడ్ 19 టెస్ట్ అవసరంలేదు
- April 07, 2021
బహ్రెయిన్: ఈద్ అల్ ఫితర్ తొలి రోజు నుంచి వ్యాక్సినేషన్ పొందిన ప్రయాణీకులకు కోవిడ్ 19 టెస్ట్ అవసరం లేదని బహ్రెయిన్ అథారిటీస్ స్పష్టం చేశాయి. కరోనా నుంచి కోలుకున్నవారికి కూడా పిసిఆర్ టెస్ట్ అవసరం లేదని అథారిటీస్ చెబుతున్నాయి. వ్యాక్సినేషన్ పొందిన వ్యక్తితోపాటు, ఆ వ్యక్తితో కలిసి వచ్చే 18 ఏళ్ళ వయసు లోపు వారికి ఇది వర్తించదు. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు, ‘బి అవేర్’ అప్లికేషన్ ద్వారా సమర్పించవ్చు. ఈద్ అల్ ఫితర్ తొలి రోజు నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- స్పెషలిస్ట్ లేకుండా లేజర్ సెషన్లు..!!
- ముత్రాలో పడవ బోల్తా..మృతులు లైఫ్ జాకెట్లు ధరించలేదు..!!
- ఉత్తర ముహారక్ ఆరోగ్య కేంద్రంలో 24 గంటల సేవలు పునరుద్ధరణ..!!
- సౌదీలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సవాళ్లపై చర్చలు..!!
- కువైట్ లో ట్రాఫిక్ జరిమానాల పేరిట స్కామ్ మెసేజులు..!!
- దుబాయ్ లో ప్రపంచంలోనే మొట్టమొదటి గోల్డ్ స్ట్రీట్..!!
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా







