వ్యాక్సినేషన్ కోసం హెల్త్ కార్డు అవసరం లేదు
- April 07, 2021
ఖతార్: కోవిడ్ 19 వ్యాక్సిన్ పొందేందుకు హెల్త్ కార్డు తాత్కాలికంగా అవసరం లేదని మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇకపై హెల్త్ కార్డు లేకుండానే వ్యాక్సినేషన్ పొందవచ్చునని తెలిపింది. వ్యాక్సినేషన్ కోసం వెళ్ళే సమయంలో చెల్లుబాటయ్యే క్యూఐడీ అలాగే, ఎహ్తెరాజ్ స్టేటజ్ గ్రీన్ పొంది వుండాలి. ప్రభుత్వ సంబంధిత హెల్త్ కేర్ సౌకర్యాలు పొందడానికి మాత్రం హెల్త్ కార్డు తప్పనిసరి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







