కోలుకుంటున్న బహ్రెయిన్ ఆర్థిక వ్యవస్థ
- April 07, 2021
బహ్రెయిన్: కరోనా పాండమిక్ నేపథ్యంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇ-గవర్నమెంట్ అథారిటీ ప్రాథమిక వివరాలను బట్టి, 2020 నాలుగో క్వార్టర్ లెక్కల ప్రకారం ఈ విషయాన్ని వెల్లడిస్తున్నారు ఆర్థిక రంగ నిపుణులు. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ (జిడిపి) స్వల్పంగా కోలుకుంది నాలుగో క్వార్టర్లో. దీని విలువ సుమారుగా 0.2 శాతం వున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







