నేటి నుంచి అమల్లోకి కొత్త కర్ఫ్యూ సమయాలు

- April 08, 2021 , by Maagulf
నేటి నుంచి అమల్లోకి కొత్త కర్ఫ్యూ సమయాలు

కువైట్: పాక్షిక కర్ఫ్యూకి సంబంధించి కొత్త సమయాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. పాక్షిక కర్ఫ్యూ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమై ఉదయం 5 గంటలకు ముగుస్తుంది. రెసిడెన్షియల్ ప్రాంతాల్లో వాకింగ్ కోసం నిర్దేశించిన సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి 10 గంటలకు మాత్రమే పరిమితం చేశారు. పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో రెస్టారెంట్లు, కేఫ్ అలాగే ఫుడ్ మార్కెటింగ్ సెంటర్లు రాత్రి 7 గంటల నుంచి తెల్లవారు ఝామున 3 గంటల వరకు అందుబాటులో వుంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com