విజయవాడలో అద్దె ఇళ్ల పేరుతో సైబర్ నేరగాళ్ల మోసాలు
- April 10, 2021
విజయవాడ: విజయవాడలో అద్దె ఇల్లు పేరుతో సరికొత్త మోసాలకు తెరతీశారు సైబర్ నేరగాళ్లు.ఆర్మీ ఉద్యోగుల పేరిట మోసాలకు పాల్పడుతున్నారు.ఆన్లైన్ ద్వారా అద్దె ఇళ్ల వివరాలు సేకరించి..తర్వాత ఇళ్లు కావాలని వారిని మాయమాటలతో మభ్యపెట్టి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా నగదును తస్కరిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. వీళ్ల ఉచ్చులో చిక్కుకున్న ఒకరు.. 75 వేల రూపాయలను పోగొట్టుకున్నాడు.దీంతో మోసపోయిన బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు.
తాజా వార్తలు
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్‌లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్‌జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి







