బ్యాడ్ వెదర్‌పై సీ గోయెర్స్‌కి ఫైర్ ఫైటింగ్ ఫోర్స్ హెచ్చరిక

- April 10, 2021 , by Maagulf
బ్యాడ్ వెదర్‌పై సీ గోయెర్స్‌కి ఫైర్ ఫైటింగ్ ఫోర్స్ హెచ్చరిక

కువైట్ సిటీ: కువైట్ ఫైర్ ఫైటింగ్ ఫోర్స్, పౌరులు అలాగే రెసిడెంట్స్ సముద్ర తీరం వైపు వెళ్ళే విషయమై అప్రమత్తంగా వుండాలనీ, వాతావరణం సరిగ్గా లేదని హెచ్చరించింది. ఫైర్ ఫైటింగ్ ఫోర్స్‌కి చెందిన పబ్లిక్ రిలేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ డిపార్టుమెంట్ ఈ మేరకు సీ గోయెర్స్‌ని హెచ్చిరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. వాతావరణం సాధారణ స్థితికి వచ్చేవరకు సొంతంగా బోట్లు కలిగినవారు, జెట్ స్కీలు వున్నవారు సముద్రంలోకి వెళ్ళకూడదు. అత్యవసర పరిస్థితుల్లో 112 నెంబర్‌కి ఫోన్ చేయవచ్చునని అధికారులు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com