అబుధాబి హోటళ్ళకు రుసుము నుంచి మినహాయింపులు

- April 14, 2021 , by Maagulf
అబుధాబి హోటళ్ళకు రుసుము నుంచి మినహాయింపులు

అబుధాబి: జూన్ 30 వరకు హోటళ్ళకు టూరిజం మరియు మునిసిపాలిటీ ఫీజు నుంచి మినహాయింపునిస్తూ డిపార్టుమెంట్ ఆఫ్ కల్చర్ మరియు టూరిజం అబుధాబి(డిసిటి అబుధాబి) నిర్ణయం తీసుకుంది. కరోనా పాండమిక్ నేపథ్యంలో ఆర్థిక ప్యాకేజీ కింద ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఈ వెసులుబాటుతో హోటల్ రంగానికి కొంత ఊరట లభిస్తుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ - ప్రైవేటు సెక్టార్ల మధ్య సమన్వయం ఈ సమయంలో చాలా అవసరమని తెలిపాయి అథారిటీస్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com