ప్రైవేట్ స్కూళ్లకు అదనంగా 5 రోజులు సెలవులు
- April 16, 2021యూఏఈ: ప్రైవేట్ స్కూళ్లకు ఇప్పుడున్న సెలవులకు అదనంగా మరో ఐదు రోజులు ఎక్కువ సెలవులు తీసుకునేందుకు షార్జా ప్రైవేట్ ఎడ్యూకేషన్ అథారిటీ అనుమతించింది. షార్జా పరిధిలో ఆసియా సిలబస్ తో పాటు విదేశీ సిలబస్ తో బోధన నిర్వహిస్తున్న అన్ని ప్రైవేట్ స్కూళ్లకు ఈ వెసులుబాటు వర్తించనుంది. సాధారణంగా ప్రైవేట్ స్కూళ్లు విద్యాసంవత్సరంలో 182 రోజుల కంటే ఎక్కువ రోజులు పని చేయాలన్నా..అదనపు సెలవులు తీసుకోవాలన్నా ఎస్పీఈఏ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే..ప్రైవేట్ స్కూళ్లకు ఈ విద్యాసంవత్సరంలో వేసవి సెలవులు జులై 1 నుంచి ప్రారంభం కానున్నాయి.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు