లైసెన్సు లేకుండా మెడిసిన్ ప్రాక్టీస్: వలస మహిళ అరెస్ట్

- April 16, 2021 , by Maagulf
లైసెన్సు లేకుండా మెడిసిన్ ప్రాక్టీస్: వలస మహిళ అరెస్ట్

బహ్రెయిన్: 47 ఏళ్ళ వలస మహిళను లైసెన్సు లేకుండా మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్న కారణంగా అరెస్ట్ చేశారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్టమెంట్ - జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రిమినల్ ఎవిడెన్స్, ఈ అరెస్టుని రికార్డు చేసింది. పోలీసులు, తమకు అందిన సమాచారం మేరకు, నిందితురాల్ని గుర్తించారు. నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ సహకారంతో పోలీసులు ఈ ఇన్వెస్టిగేషన్ చేపట్టారు. ఈ సందర్భంగా నిందితురాలు వినియోగించిన పలు పరికరాల్ని, మందుల్ని స్వాధీనం చేసుకున్నారు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com