నగరంలో GHMC మేయర్ ఆకస్మిక పర్యటన
- April 19, 2021
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఆదివారం GHMC మేయర్ విజయలక్ష్మి ఆకస్మిక పర్యటన చేశారు. కొన్ని డివిజన్లలో తన ఆకస్మిక తనిఖీలో సిబ్బంది లోపాలను గమనించారు. స్పెషల్ డ్రైవ్ లో అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైరాతాబాద్ జోన్ పరిధిలోనే గుడిమల్కాపూర్ డివిజన్ సంతోష్ నగర్ కాలనీలో పేరుకుపోయిన చెత్తను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెహదీపట్నంలోని విజయనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో పారిశుధ్యం ఆధ్వానంపై అధికారులని నిలదీశారు. సిటీలో పారిశుధ్యం సమస్యలు లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







