ఢిల్లీలో లాక్ డౌన్...
- April 19, 2021
న్యూ ఢిల్లీ: కరోనా విజృంభణ పెరుగుతున్న తరుణంలో ఢిల్లీ సిఎం ఆరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకుంది.ఢిల్లీ లో ఆరు రోజుల పాటు లాక్ డౌన్ ఉందనున్నట్లు సిఎం ఆరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.ఇవాళ రాత్రి 10 గంటల నుంచి వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు పేర్కొన్నారు.కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని.. బెడ్స్ కూడా దొరికే పరిస్థితి లేదని ఆయన తెలిపారు.రోజుకు వేల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ తప్ప వేరే మార్గం లేదని పేర్కొన్నారు.ఈ లాక్ డౌన్ అందరూ సవాలుగా తీసుకొని.. ఇంట్లోనే ఉండి కరోనాను అరికట్టాలని సూచించారు.లాక్ డౌన్ ను పొడగించకుండా చూసుకోవాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







