సౌదీ అరేబియా గ్రాండ్ మాస్క్ వద్ద తొలిసారిగా మహిళా సెక్యూరిటీ గార్డుల వినియోగం
- April 20, 2021సౌదీ అరేబియా: సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, మహిళా సెక్యూరిటీ అధికారులు, గ్రాండ్ మసీదు వద్ద విధులు నిర్వర్తిస్తుండడానికి సంబంధించిన కొన్ని ఫొటోల్ని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయడం జరిగింది. సెక్యూరిటీ దుస్తుల్లో మహిళా అధికారులు, వర్షిపర్స్ భద్రత కోసం విధులు నిర్వహిస్తున్నట్లు ఫొటోల్లో కనిపిస్తోంది. సౌదీ అరేబియాలో మహిళలకు, పురుషులతో సమానంగా అన్ని అవకాశాలు కల్పిస్తూ ఇటీవలి కాలంలో కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం విదితమే. గతంలో వున్న ప్రతిబంధకాల నుంచి మహిళలకు స్వేచ్ఛ లభిస్తోంది. వారు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..